cagr-sip-inflation-calc-v3.3
🚀 ఈ వెర్షన్‌లో కొత్త ఫీచర్లు:
- ద్రవ్యోల్బణం (Inflation): మీ డబ్బు యొక్క భవిష్యత్తు కొనుగోలు శక్తిని తెలుసుకోండి.
- SIP మోడ్: నెలవారీ పొదుపు చేసే వారి కోసం కొత్త సౌకర్యం.
“మీరు ₹1 లక్ష పెడితే, 10 ఏళ్ల తర్వాత దాని విలువ ₹2 లక్షలు అవ్వొచ్చు, కానీ ద్రవ్యోల్బణం వల్ల దాని కొనుగోలు శక్తి ఎంత తగ్గుతుందో ఇప్పుడే చెక్ చేయండి.”
ఇందులో మీకు రెండు options (Button) ఉన్నాయి. 1) Lumpsum (ఒకేసారి పెట్టుబడి పెట్టడం) 2) Monthly Sip (నెలవారీ చిట్టీలలాగా కట్టడం) ఈ రెంటిలో మీకు నచ్చిన button నొక్కండి.
Advanced Investment Analyzer
ద్రవ్యోల్బణం (Inflation) & CPI వివరణ
ద్రవ్యోల్బణం మీ పెట్టుబడుల లాభాలను ఎలా తగ్గిస్తుందో ఇక్కడ అర్థం చేసుకోండి. ఉదాహరణకు, మీరు 5 ఏళ్ల తర్వాత ₹2.5 లక్షలు వస్తుందని లెక్కలేస్తే, అప్పటి ₹2.5 లక్షల విలువ ఇప్పటి ₹1.8 లక్షలతో సమానం. ఇది పెరిగినట్లు అనిపించినా, నిజానికి మన కొనుగోలు శక్తి తగ్గినదనేది వాస్తవం.
- Inflation Adjustment: డబ్బు అసలు కొనుగోలు శక్తిని లెక్కిస్తుంది.
- SIP vs Lump Sum: రెండింటికీ వడ్డీ రేటును లెక్కిస్తుంది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మీ పెట్టుబడి సరైనదేనా?
చాలా కాలిక్యులేటర్లు కేవలం CAGR మాత్రమే చూపిస్తాయి. కానీ మా v3.3లో ద్రవ్యోల్బణం ఫీచర్‌తో మీరు 10 ఏళ్ల తర్వాత మీ డబ్బు విలువను ఇప్పుడే అంచనా వేయవచ్చు.
Last Updated: 06-05-2026 11:11 PM IST
